దేశాల మధ్య వివాదాలు.. విచ్ఛిన్నానికి దారితీయొద్దు: జైశంకర్
ఏ కోణంలో చూసినా ప్రపంచ రాజకీయ పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. రాబోయే కాలంలో కృత్రిమ మేథ, ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్షం, డ్రోన్లు, గ్రీన్ హైడ్రోజన్ వంటి అంశాల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావం కచ్చితంగా ఉంటుందని...









