బెంగళూరును దేవుడు కూడా మార్చలేడు : డికె శివకుమార్ వ్యాఖ్యలు
బెంగళూరు నగరంలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ సమస్యలను రాత్రికి రాత్రి పరిష్కరించలేమంటూ ఉప ముఖ్యమంత్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఏం చేశారంటూ స్థానికులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మెట్రో విస్తరణ...









