భారత్‌లో నన్ను చంపేస్తారంటూ ఉగ్రవాది పిటిషన్ .. పట్టించుకోని అమెరికా కోర్టు
తనను భారత్‌కు అప్పగించవద్దంటూ ముంబయి భీకర ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణా చేసిన అభ్యర్థనను యూఎస్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈమేరకు ఇటీవల అతడు వేసిన అత్యవసర పిటిషన్‌ను కొట్టివేసింది. భారత్‌కు పంపిస్తే అక్కడ తనను చిత్రహింసలకు గురిచేస్తారని ఆ...








