గుళ్ళో పిల్లి: శివలింగం వెనుక మాంసం ముద్దలు దాని పనేనట
భాగ్యనగర్ టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో నటరాజ్ నగర్‌లో గంగాబౌలి క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంకట విమోచన హనుమాన్ ఆలయంలో శివలింగం చుట్టూ మాంసం ముద్దలు పడవేసిన సంఘటన వెలుగు చూసింది. అయితే ఆ ఘటన మనుషులు చేసినది కాదని,...









