నంద్యాలలో సంఘమిత్ర ఆధ్వర్యంలో షహీద్ దివస్
నంద్యాల జిల్లా, సంఘమిత్ర ఆవాసంలో దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంభా లెక్కిన అమర వీరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల షహీద్ దివస్ (బలిదాన దినం) సంస్మరణ సమావేశం స్ఫూర్తిదాయకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా భారత...








