దేవాలయ ఆస్తులతో రిసార్టులా? కుదరదన్న మద్రాస్ హైకోర్టు
దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని ఊటీలో రిసార్టులు కట్టకూడదని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. పొల్లాచ్చి ఆలయంలోని మిగులు ఆదాయం నుంచి 14 కోట్లతో ఊటీ రిసార్టు కట్టాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ...









