News

News

గురూజీ గోళ్వాల్కర్ దార్శనికతకు నిదర్శనంగా మాధవ నేత్రాలయ : ప్రధాని మోదీ

భారతదేశపు అజరామరమైన సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆధునిక అక్షయ వటవృక్షం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వివిధ రంగాల్లో సంఘ అందిస్తున్న నిస్వార్థ సేవలను మోదీ కొనియాడారు. జాతి నిర్మాణంలో, సమాజ సేవలో, సంస్కృతీ పరిరక్షణలో...
News

స్వయంసేవకులను సమాజం పరీక్షించింది, ఆమోదించింది: ప.పూ. డా.మోహన్ భాగవత్ గారు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వందేళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని భారతీయ సమాజం చూసిందనీ, సంఘలోని స్వయంసేవకులను పరీక్షించి, ఆమోదించిందని ఆర్.ఎస్.ఎస్. సర్‌సంఘ‌చాలక్ పరమ పూజనీయ డాక్టర్.మోహన్ భాగవత్ గారు అన్నారు. మహారాష్ట్ర నాగపూర్‌లో ‘మాధవ నేత్రాలయ ప్రీమియం సెంటర్’ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధానమంత్రి...
News

దేశ సంస్కృతికి ఆర్.ఎస్.ఎస్. ‘మహావృక్షం’: ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగాది రోజైన ఆదివారం నాడు నాగపూర్‌లోని రేషంబాగ్‌లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లారు. ఇదే రోజు డాక్టర్ హెడ్గేవార్ జయంతి అయినందున వారికి పూలతో నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సరసంఘచాలక్...
News

తిరుమలలో వైభవంగా ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఆస్థానం ఘనంగా జరిగింది. తెల్లవారుజామున 3గంటలకు శ్రీవారి సుప్రభాతసేవతో ఉగాది వేడుకలు మొదలయ్యాయి. ఉగాది ఆస్థానంలో భాగంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ఎదుట గరుడాళ్వార్ కి...
ArticlesNews

ఆధ్యాత్మికతతోనే ఆరోగ్యం… అదే ఉగాది సారం

తీపి గురుతులతో పాటు చేదు అనుభవాలను మిగిల్చి శ్రీకోధి నామ సంవత్సరం వీడ్కోలు తీసుకుంటోంది. ప్రభవాది ఆరు పదుల వత్సరాలలో 39వదిగా విశ్వావసు నామ సంవత్సరం కొలువు దీరుతోంది. దీని పేరును, రీతిని బట్టి ‘ధనం సమృద్ధిగా లభిస్తుంది’ అని పంచాంగకర్తలు,...
News

నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు

దేశవ్యాప్తంగా ఆదివారం(మార్చి 30) నుంచి చైత్ర నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో గల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్మృతి మందిరంలో జరిగే చైత్ర నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని...
ArticlesNews

ఉషస్సుల ఉగాది నవ్యతకు నాంది

శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనే మాట యుగానికి వికృతి రూపమైన ఉగం నుంచి పుట్టింది. ఉగస్య ఆదిః ఉగాది- అన్నారు. ఉ అంటే నక్షత్రం, గ అంటే గమనం. నక్షత్ర గమనాన్ని లెక్కించడం ప్రారంభించే రోజు...
ArticlesNews

విశ్వ కల్యాణానికి హిందూ సంఘటన

వర్తమాన శతాబ్దం- స్వామి దయానంద సరస్వతి, బాలగంగాధర తిలక్, అనిబిసెంట్, శ్రీరామ కృష్ణ పరమహంస,స్వామి వివేకానంద. రవీంద్ర నాథఠాకూర్, మహాత్మాగాంధీ వంటి మహనీయుల, ఆదర్శపురుషుల అవతరణ, కృషి ద్వారా ఒక మహ త్తరమైన ఆధునిక హైందవ ధర్మ పునరుద్ధరణను దర్శించింది. దీనితో...
ArticlesNews

ఉగాది : నవయుగాది

మనము సంవత్సరాది పండుగను ఉగాది యని కూడ బిల్చుచుందుము. ఈ ఉగాది శబ్దము సంస్కృతయుగాది శబ్దమునకు వికృతరూపంగా గానవచ్చుచున్నది. భవిష్యపురాణోత్తర భాగమున కృతయుగము వైశాఖ తృతీయ నాడును, త్రేతాయుగము కార్తిక నవమినాడును, ద్వాపర యుగము శ్రావణ త్రయోదశినాడును, కలియుగము మాఘపౌర్ణమినాడును మొదలిడెనని...
1 … 814 815 816 817 818 … 2,510
Page 816 of 2510