తిరుమల : శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు పెద్దపీట..సిఫార్సు లేఖలు రద్దు
తిరుమల శ్రీవారి దర్శనంలో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి జూన్ చివరి వరకు ఐఏఎస్, ఐపీఎస్, స్థానిక అధికారుల సిఫార్సు లేఖల దర్శనాలను నిలిపివేశారు. ఇప్పటికే విఐపి బ్రేక్ ద్వారా 4 వేల మంది,...








