ఉమ్మడి పౌరస్మృతి తెస్తాం : అమిత్‌షా వెల్లడి
ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని దేశంలో అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, అది తప్పకుండా జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. నిజానికి రాజ్యాంగ పరిషత్తు నిర్ణయాల్లో అది ఒకటి అని, కాంగ్రెస్ పార్టీ దానిని మరిచిపోయినా తాము గుర్తుపెట్టుకుని,...









