నిజమైన జాతీయవాది డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
(ఏప్రిల్ 14 - బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి) బాబా సాహెబ్ అంబేద్కర్‌గా ప్రసిద్ధి చెందిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒక ఆర్థికవేత్త, రాజకీయవేత్త మరియు సామాజిక సంస్కర్త. హరిజన సమాజం యొక్క హక్కుల కోసం పోరాడారు. భారత రాజ్యాంగ నిర్మాత...









