News

News

తాలిబన్లు బాలికల విద్యపై నిషేధం ఎత్తేయాలి

2021 నుండి బాలికల విద్యపై కొనసాగుతున్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితి (యుఎన్) పిల్లల సంస్థ యూనిసెఫ్ శనివారం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ పాలకులను కోరింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా హక్కును కోల్పోయిన లక్షలాది మంది బాలికల భవిష్యత్తును...
News

అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లు

అన్నదానం పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వెలుగోడు మండలానికి చెందిన నిందితులు కర్ణాటక, తమిళనాడుతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాశిరెడ్డి నాయన పేరిట నిత్యాన్నదానం చేస్తున్నామని, శ్రీశైలంలో ఒక వసతి గృహం నిర్మిస్తున్నామని నమ్మబలుకుతూ లక్షలాది...
News

బీజింగ్‌లో ‘వసంత్‌ మేళా’

చైనాలోని భారత రాయబార కార్యాలయం ‘‘వసంత్‌ మేళా’’ పేరుతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమానికి దాదాపు 4వేల మందికి పైగా చైనీయులు తరలివచ్చారు. భారత్‌-చైనా సంబంధాలను తిరిగి సాధారణం చేసే దిశలో ఇదొక కొత్త ప్రారంభం కానుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక...
News

అమర్‌నాథ్‌ గుహ వరకు రోప్‌వే

అమర్‌నాథ్‌ ఆలయ మార్గం సహా మూడు చోట్ల రోప్‌వేలను నిర్మించడానికి సమగ్ర పథక నివేదిక(డీపీఆర్‌) రూపకల్పనకు బిడ్‌లను ఆహ్వానించినట్లు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం వెల్లడించింది. బాల్‌టాల్‌ నుంచి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్‌ గుహ వరకు 11.60 కి.మీ. మేర ఓ...
News

ఏప్రిల్‌ 30న చందనోత్సవం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవం ఏప్రిల్‌ 30న జరగనుందని, ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ ఆదేశించారు. పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ, ఇతర అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చందనోత్సవం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా...
News

మతం మారలేదని… హత్య చేసి, కెనాల్ లో విసిరేసి…..

ఢిల్లీలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. మతం మారడానికి ససేమిరా అంగీకరించకపోవడంతో కోమల్(22) అనే హిందూ యువతిని మహ్మద్ ఆసిఫ్ దారుణంగా హత్య చేశాడు.అంతేకాకుండా ఆమె మృతదేహాన్ని బండరాయికి కొట్టి, కాలువలో పడేశాడు.అయితే.. మార్చి 12 న చివరి సారిగా కోమల్...
News

ముగిసిన వేద సమ్మేళనం

తిరుపతిలోని ఎస్వీ వేదిక్‌ వర్సిటీ, మహర్షి సాందీపని వేద విజ్ఞాన ప్రతిష్ఠాన్‌ ఉజ్జయినీ సంయుక్తంగా మూడు రోజులుగా వర్సిటీలో నిర్వహిస్తున్న వేద సమ్మేళనం ముగిసింది. వేద సమ్మేళనానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి వేద పండితులు 100 మందికి పైగా హాజరయ్యారు. ముఖ్య...
News

బంగ్లాలో మళ్లీ అల్లర్లు? సైనికుల పహారాకు ఆదేశాలు

బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయినప్పటి నుంచి ఆ దేశంలో అశాంతి, హింసాయుత ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించడం లేదు. తాజాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రాజధాని ఢాకాలో సైనికులను మోహరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు....
News

ఘనంగా జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం

సంస్కృత భాష పరిరక్షణ.. సంస్కృతి మనుగడే లక్ష్యంగా బోధన చేస్తున్న తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో జరిగిన నాలుగో దీక్షాంత సమారోహం సంస్కృతికి ఛత్రం పట్టింది. పతకాలు.. పట్టాలు.. పీహెచ్‌డీలు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆనందం అవధులు దాటి, ఉప్పొంగింది....
ArticlesNews

ధర్మశాస్త్రాలు

పూర్వం ఉమ్మడి కుటుంబంలో కనీసం మూడు తరాలవారు ఉండేవారు. ముందు తరం వారి నడవడిక, పద్ధతులను తరవాత తరం అనుసరించేది. ముఖ్యంగా పిల్లలకు మానవత్వ విలువలు, నైతిక ప్రవర్తన, సంస్కృతి, సంప్రదాయాలను పెద్దలు కథల రూపంలో చెప్పేవారు. రామాయణ భారతాల వంటి...
1 791 792 793 794 795 2,478
Page 793 of 2478