News

News

తహవూర్ రాణా టార్గెట్‌లో కుంభమేళా, పుష్కర్ మేళా..

మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణాని అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ఇతను కీలక ఉగ్రవాదిగా ఉన్నారు. పాకిస్తానీ కెనెడియన్ అయిన రాణా భారత్‌కి అప్పగింతను తప్పించుకోవడానికి అమెరికాలోని న్యాయ సదుపాయాలను దాదాపుగా ఉపయోగించాడు. అయినా ప్రయోజనం...
News

బంగ్లాదేశ్ లో ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న షాపులపై దాడులు..

షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదం మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్ కూడా రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన ‘‘జమాతే ఇస్లామీ’, ‘‘హిజ్‌బుత్ తెహ్రీర్’’ వంటి సంస్థలపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు....
News

గౌలిగూడలో హనుమాన్‌ శోభాయాత్ర.. తరలివచ్చిన భక్తులు

హైదరాబాద్‌ లోని గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి హనుమాన్‌ శోభాయాత్ర ప్రారంభమైంది. గౌలిగూడ నుంచి కోఠి, నారాయణగూడ బైపాస్‌ మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది. భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. 12 కిలోమీటర్ల యాత్రకు...
ArticlesNews

రాకాసి కరాళనృత్యం జలియన్‌వాలాబాగ్ నరమేధం

( ఏప్రిల్ 13 - జలియన్‌వాలాబాగ్ దుర్ఘటన జరిగిన రోజు ) ఆ ఘటన బ్రిటిష్ పాలనలోని క్రూరత్వం, దౌర్జన్యానికి ప్రతీక. మానవాళి చరిత్రలోనే అదెంతో బీభత్సం. అదే జలియన్‌వాలాబాగ్ దురంతం. భారతీయ ఆత్మ మీద జరిగిన దాడి. భారత స్వాతంత్ర్యోద్యమ...
News

దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న ఉద్యోగులను తొలగించిన లెఫ్టినెంట్ గవర్నర్

జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తూ కీలక ఉత్తర్వులిచ్చారు. ఈ ఇద్దరిలో ఒకరు పోలీసు విభాగంలో పనిచేస్తుండగా.. రెండో ఉద్యోగి పబ్లిక్ వర్క్స్ డిపార్టమెంట్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు....
News

క్రైస్తవ ప్రచారకుల ప్రలోభాలు… ఏడుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

ఒడిశా, జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో క్రైస్తవ మత మార్పిడి రాకెట్ బట్టబయలైంది. సరిగ్గా రామనవమి పర్వదినం రోజు కియోంఝర్ జిల్లాలోని చంపువా బ్లాక్ లో క్రైస్తవ బోధకులు వెళ్లి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా హిందూ ధర్మంపై...
News

మహిళలపై తమిళనాడు మంత్రి వ్యాఖ్యలు..

మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ తమిళనాడు మంత్రి కె. పొన్ముడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. అందులో ఆయన సెక్స్ వర్కర్లు, కస్టమర్ల మధ్య సంభాషణ ఇలా ఉంటుందంటూ అసభ్యకర పదజాలాన్ని...
News

భారతీయులకు అలా జరగాల్సిందేనంటూ వ్యాఖ్యలు

ముంబై 26/11 దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే అవార్డు ఇవ్వాలని డేవిడ్ హెడ్లీతో తహవూర్‌ రాణా జరిపిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత్‌కు రాణా అప్పగింత సమయంలో అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ అప్పగింత బాధిత కుటుంబాలకు న్యాయం చేసే కీలక అడుగుగా అభివర్ణించింది. ముంబై దాడుల సమయంలో భారత బలగాల చేతుల్లో మరణించిన తొమ్మిది మంది లష్కరే ఉగ్రవాదులకు నిషాన్‌ ఏ హైదర్‌(పాక్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇ‍చ్చే గౌరవం) ఇవ్వాలి అని దాడుల మాస్టర్‌ మైండ్‌ హెడ్లీని రాణా కోరారు. అలాగే.. దాడులకు రెండేళ్లకు ముందు నుంచే హెడ్లీ తరచూ చికాగోకు వెళ్లి రాణాను కలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎల్‌ఈటీ కదలికల గురించి, ముంబై...
1 … 793 794 795 796 797 … 2,510
Page 795 of 2510