ప్రవేశ పరీక్షలో ‘జంధ్యం’ వివాదం.. అధికారులపై కేసు, హోంగార్డుల సస్పెన్షన్!
కర్ణాటకలో వృత్తి విద్య కళాశాలల్లో చేరేందుకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టు రాయడానికి వచ్చిన కొందరు విద్యార్థుల మెడలోని జంధ్యాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆదిచుంచనగిరి పీయూ కాలేజీ అధికారులపై కేసు నమోదు చేశారు....









