ఛార్ ధామ్ యాత్రలో కేదార్‌నాథ్ డోలి యాత్ర అంటే ఏమిటి?
చార్ ధామ్ యాత్రకు సమయం ఆసన్నం అవుతోంది. ఈ యాత్రలో నాలుగు తీర్ధ క్షేత్రాల తలుపులు ఒకొక్కటిగా తెరవనున్నారు. కేదార్‌నాథ్ ధామ్ శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం కేదార్‌నాథ్ ధామ్ తలుపులు 2 మే 2025న భక్తుల...









