పహల్గామ్ ఊచకోతపై ప్రతీకారం తీర్చుకోవాలని విహెచ్‌పి డిమాండ్, ఏప్రిల్ 25న దేశ వ్యాప్త నిరసన
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని విశ్వ హిందూ పరిషత్ -విహెచ్‌పి తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో హిందూ యాత్రికులను లక్ష్యంగా చేసుకొని ఈ ఊచకోత సమర్ధనీయం కాదని "పాకిస్తాన్ చేసిన జిహాదీ యుద్ధ ప్రకటన"గా అభివర్ణించిన విహెచ్‌పి...









