మహా పతివ్రత కణ్ణగి ధర్మాగ్రహానికి భస్మమైన మధురైనగరం
చైత్ర పౌర్ణమి సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో పెద్ద పెయింటింగ్, మెరీనా బీచ్ లోనూ కోపంతో రగిలి పోతూ జుట్టు విరబోసుకుని చేతిలో ఒక కడియం పట్టుకుని ఉన్న స్త్రీ విగ్రహం ఉంటుంది ఆమె ఎవరో తెలుసా? ఆమె పేరు #కణ్ణగి. ఈమె...









