పహల్గాం ఉగ్ర దాడి.. పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగొల్పారా..?
ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ భారత్‌పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది. ఆయన ప్రకటనలు కూడా ఉగ్రదాడికి పురిగొల్పే అవకాశం ఉంది. దీనికి తోడు జమ్మూకశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి విదేశీ అతిథుల పర్యటనను ఉగ్రవాదులు వాడుకొంటున్నారనే అనుమానాలు...









