దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం
శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం యలమంచిలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని దాదాపు 300 ఏళ్ల పురాతన మల్లికార్జున స్వామి ఆలయం గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు శిలువ గుర్తులు వేసి, ఆ మతానికి సంబంధించిన రాతలు రాశారు. వేకువజామున అర్చకులు...









