వక్ఫ్ ట్రస్టీలుగా నటించి వందల కోట్లు కొట్టేసిన ఐదుగురు అరెస్ట్
'వక్ఫ్'పేరిట ఇంతకాలం గుట్టుగా కొల్లగొట్టిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకొస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లో గుండెలదిరే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.'వక్ఫ్ ట్రస్ట్ భూమి'పై ట్రస్టీలుగా నటిస్తూ ఏకంగా 17 ఏళ్ల పాటు వందల ఇళ్లు, దుకాణాలపై అద్దె వసూలు చేసినందుకు ఐదుగుర్ని...









