పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్థాన్ నటుల సినిమాలను భారత్ నిషేధించడాన్ని ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు. జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తరవాత పాకిస్థాన్ సినిమాలను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రకాశ్ రాజ్ వివాదాస్పద...








