News

News

వందలో ఒక్కటి మన “స్టాట్యూ ఆఫ్ యూనిటీ”

గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన 'స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ' 100గొప్ప ప్రదేశాల్లో చోటు దక్కించుకుంది. ప్రముఖ టైమ్స్‌ మ్యాగజైన్‌ 2019కి గాను ప్రపంచంలోనే 100 గొప్ప ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. అందులో గుజరాత్‌లోని నర్మదా నది మధ్యలో నిర్మించిన...
News

రాహుల్ వ్యాఖ్యలనే పాక్ తన ఫిర్యాదులో పేర్కొంది

కాశ్మీర్లో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ పాకిస్థాన్ ఐక్య రాజ్య సమితిలో ఫిర్యాదు చెయ్యడంతో అధికార భాజపా నాయకులు మండిపడుతుండగా, కాంగ్రెస్ కాశ్మీర్ పై తాననుసరిస్తున్న వైఖరిపై పునరాలోచనలో పడినట్లుగా అనిపిస్తోంది. “కాశ్మీర్ భారత్లో...
ArticlesNews

హిందూ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కి డీఎంకే వేధింపులు

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టడంలో కీలకపాత్ర పోషించిన మధురైకి చెందిన ప్రొఫెసర్ మరిదాస్, ప్రతిపక్ష డీఎంకే నుంచి తీవ్రమైన దాడిని, వేధింపులను ఎదుర్కుంటున్నారు. ఈ అంశం కారణంగా సోషల్...
News

జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన సంఘమిత్ర చిన్నారులు

కర్నూలు జిల్లా, నంద్యాల సంఘమిత్ర విద్యార్థులు చదువులో నే కాదు సాంప్రదాయ కళలలో కూడా తమ ప్రతిభను చాటారు. భగవాన్ శ్రీ కృష్ణుని జయంతిని పురస్కరించుకొని స్థానిక యాదవ సంఘం పెద్దలు నిర్వహించిన నృత్య, భగవత్ గీత శ్లోక పఠన మరియు...
News

భారత సరిహద్దు పొడవునా ఎస్ ఎస్ జీ కమాండోలను మోహరించిన పాక్ – దేనికైనా సై అంటున్న భారత సేనలు

పొరుగు దేశం పాకిస్థాన్ దిక్కు తెలియని స్థితిలో ఏవేవో చేస్తోంది. పాకిస్థాన్ జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రణ రేఖ నుంచి గుజరాత్ తీర ప్రాంతంలోని సర్ క్రీక్ వరకు పెద్ద ఎత్తున స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ (ఎస్ ఎస్ జీ) కమాండోలను...
News

స్వాస్థ్య భారత నిర్మాణమే ‘ఆరోగ్య భారతి’ లక్ష్యం – అఖిల భారత కార్యాధ్యక్షులు డాక్టర్ రమేశ్ గౌతమ్

విజయవాడలోని అయోధ్య నగర్ లో గల హైందవి భవనంలో “ఆరోగ్య భారతి” ఆధ్వర్యంలో జరిగిన “మహిళా ఆరోగ్య అవగాహనా సదస్సు”లో ఆరోగ్య భారతి అఖిల భారత కార్యాధ్యక్షులు డాక్టర్ రమేశ్ గౌతమ్ మాట్లాడుతూ కుటుంబ ఆరోగ్యం అమ్మ చేతిలోనే, అదీ వంటింటిలోనే...
ArticlesNews

పాక్ కనుసన్నల్లో భారత్ పైకి రోహింగ్యాస్త్రాలను సిద్ధం చేస్తున్న జైషే మొహమ్మద్

జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసి ఆర్టికల్ 370ని రద్దు చేసిన నేపధ్యంలో రగిలిపోతున్న ఐఎస్ఐ తన పెంపుడు కుక్కలైన తీవ్రవాద సంస్థల సాయంతో భారత్ లోని కాశ్మీర్ వ్యాలీతో సహా 7 రాష్ట్రాలలో పుల్వామా తరహా...
News

ఏడుకొండలవాడి వెండి కిరీటం, ఉంగరాలు గోవిందా… గోవింద.

తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో కలకలం చోటు చేసుకుంది. తితిదే ట్రెజరీలోని 5 కిలోల వెండి కిరీటం మాయమైంది. దీంతో పాటు మరో రెండు బంగారు ఉంగరాలు కూడా మాయమైనట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై తితిదే...
News

‘జాగృతి’ ఇంటింటికీ చేరాలి

నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామన్నపాళెం సమీపంలో గల ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజి ఆవరణలో 25/8/2019 ఆదివారం ఆర్. ఎస్. ఎస్ ప్రచార విభాగం ఆధ్వర్యంలో ‘జాగృతి’ వార పత్రిక ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు...
News

నెల్లూరు జిల్లా గూడూరులో సద్భావనా సదస్సు

నెల్లూరు జిల్లా గూడూరులో సద్భావనా సదస్సు పేరుతో వివిధ కుల సంఘాల నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 21 కులాలకు చెందిన 95 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఆర్.ఎస్.ఎస్ ఆంధ్ర ప్రాంత...
1 747 748 749 750 751 814
Page 749 of 814