శ్రీకృష్ణదేవరాయల సమాధిపై పాడుపని.. నెట్టింట వీడియో వైరల్
విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీశృష్ణదేవరాయలు చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. కర్ణాటక రాష్ట్రంలోని హంపి రాజధానిగా ప్రజా రంజకమైన పాలనను అందించి చరిత్రలో నిలిచిపోయారు. ఇక ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయలు మరణించిన తర్వాత హంపీ, ఆనెగుంది ప్రాంతాల నడుమ తుంగభద్ర నదీ...









