జేఎన్టీయూ కాకినాడలో పాకిస్థాన్ జెండాను తొలగింపు
జేఎన్టీయూ కాకినాడలో పాకిస్థాన్ జెండాను తొలగించారు. దానిని హిందూ సంఘాల నేతలు తీసుకెళ్లి తొలగించారు. తొలుత విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్, హిందూ సంఘాల నాయకులు భారత్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ జేఎన్టీయూకేలోకి వచ్చి పరిపాలనాభవనం ఎదురుగా ఉన్న పాకిస్థాన్ జెండాను తొలగించాలని...









