News

News

ఆంధ్రప్రదేశ్ లో యోగాకు భారీ ఏర్పాట్లు.. వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వివరాలను కేంద్ర ఆయూష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ వివరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉదయం 5:30 గంటల నుంచి ప్రజలకు...
News

‘గూఢచారి’ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా బెయిల్ తిరస్కరణ..

పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు కోర్టు షాక్ ఇచ్చింది. ఆమె బెయిల్ పిటిషన్‌ని తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌ని విచారించిన హిసార్ కోర్టు బెయిల్ ఇవ్వడానికి బుధవారం నిరాకరించింది. దర్యాప్తు చురుకుగా సాగుతున్న ఈ సమయంలో నిందితురాలికి...
News

ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కోరుతూ మత్స్యకారుల పూజలు

ప్రకృతి విపత్తుల నుంచి నుంచి మత్స్యకారులను, వారి బోట్లు, వేట సామగ్రిని రక్షించాలని కోరుతూ విశాఖపట్నం జిల్లా మహారాణి పేటలోని ఫిషింగ్‌ హార్బర్‌ ఆవరణలో గంగమ్మ తల్లికి మత్స్యకారులు విశేష పూజలు జరిపారు. గంగమ్మతల్లితోపాటు సముద్రుడికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ...
News

శ్మశానవాటిక కోసం ఉద్యమబాట

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చెట్నెహళ్లి గ్రామస్తులు శ్మశాన వాటిక కోసం ఉద్యమబాట పట్టారు. గ్రామంలోని రెండువేల మంది సోమవారం ఊరి పొలిమేరలోని అభయాంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని అక్కడి నుంచి 167 జాతీయ రహదారిపై 3 కి.మీ. మీర భారీ...
News

జాగృతి వారపత్రికచే పోస్ట్‌మ్యాన్‌లకు ఘన సన్మానం

మారుమూల ప్రాంతాలకు సైతం నిరంతరం తపాలా సేవలు అందిస్తూ సమాచార వారధులుగా నిలుస్తున్న పోస్ట్‌మ్యాన్‌లను నంద్యాలలోని జాగృతి వారపత్రిక తమ శాఖ తరపున ఘనంగా సత్కరించింది. ఈ సన్మాన కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది, సేవా భారతి నంద్యాల కర్నూలు జిల్లాల సంఘటనా...
News

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ ప్రధాన పూజారి దారుణహత్య

ఒడిశా పూరిలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయ ప్రధాన పూజారి జగన్నాథ దీక్షిత్ హత్యకు గురయ్యారు. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఈ ప్రదేశంలో పోలీసుల కఠినమైన నిఘా ఉన్నప్పటికీ, పగటిపూట ప్రధాన పూజారి హత్యపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఈ సంఘటన కారణంగా, ప్రస్తుతం...
ArticlesNews

గోదావరిపై విరిసిన ఇంద్రధనుస్సు

‘‌శబ్దానికంతకూ నిశ్శబ్దం మూలమైనట్టు రంగులన్నిటికి తెలుపు మూలమైనట్టు, కళ అంతటికి ప్రకృతి మూలమైంది…. ప్రకృతి శిల్పి అస్తవ్యస్త ప్రకృతిని అద్భుత రూపాల సృష్టిలోనికి మార్చే రూపాంతరీకుడు. ఉత్తుంగ శైల శృంగాలు లోతైన పచ్చని లోయలు, ప్రవహించే సెలయేళ్లు మేఘాచ్చన్న మైన పగళ్లు...
News

ఆధునిక సమాజానికి సంస్కృతం దిక్సూచి కావాలి

ఆధునిక సమాజానికి సంస్కృత జ్ఞానం దిక్సూచి కావాలని ఇందుకోసం ప్రతి విద్వాంసుడు నడుం బిగించాలని తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర నాసిక్‌లో కేంద్ర సంస్కృత వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాలుగో ఉత్కర్ష మహోత్సవంతో ముగిసింది....
News

తల్లిని భుజాలమీద కూచోబెట్టుకుని నదీ స్నానానికి తీసుకువెళ్ళిన కలియుగ శ్రవణ కుమారుడు

రామాయణ కాలంలో శ్రవణకుమారుడు అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకుంటూ తీసుకువెళ్లేవాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. దాని సంగతి ఎలా ఉన్నా బిహార్‌కు చెందిన ఈ అభినవ శ్రవణ కుమారుడు మాత్రం తొంభై ఏళ్ల తన తల్లిని భుజాలమీద కూచోబెట్టుకుని గయలో...
News

మురుగ భక్తర్గళ్ మానాడు

జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ని బీజేపీ తమిళనాడు అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్ హిందూ మున్నాని సంస్థ ఈ నెల 22వ తేదీన మధురైలో నిర్వహించనున్న మురుగ భక్తర్గళ్ మానాడు (సమ్మేళనం)కి ముఖ్య అతిథిగా హాజరు...
1 … 694 695 696 697 698 … 2,510
Page 696 of 2510