News

News

పుష్కరాల ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రులతో సబ్‌ కమిటీ

గంగానది తర్వాత అంతటి ప్రాశస్త్యం కలిగిన గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు సిద్ధపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా ఏర్పాట్లు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. వీటి పర్యవేక్షణకు ఇంతకు ముందే ఇద్దరు ఐఏఎస్‌లను ప్రత్యేకాధికారులుగా నియమించగా.. తాజాగా రాష్ట్ర...
ArticlesNews

మల్లన్న స్పర్శ దర్శన భాగ్యం

శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని పునఃప్రారంభించాలని దేవాదాయశాఖ, దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఆర్జిత సేవలకు ఇబ్బందులు లేకుండా మధ్యాహ్నం వేళల్లో ఈ అవకాశం కల్పించనున్నారు. త్వరలో తేదీ ఖరారు చేయనున్నారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైల క్షేత్రం ఒకటి. ఇక్కడ...
News

కనకదుర్గమ్మ ఆలయంలో వారాహి ఉత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి నెల రోజులపాటు వారాహి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. మేళతాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారే సమర్పించారు. పసుపు,...
ArticlesNews

ఎవరికీ పట్టని ఆలయ రక్షణ

చోళులు, చాణుక్యుల కాలంలో 13వ శతాబ్దం లో నిర్మించిన పురాతన ఆలయ మది.. అపురూపమైన శిల్పసంపదకు ఆలవా లమది.. పంచ పాండవుల్లో ప్రథముడైన ధర్మరాజు చేతుల మీదుగా ప్రతిష్టించిన శివలింగం ఆయన పేరు మీదుగానే ఉమాధర్మలింగేశ్వర స్వామి పేరిట పూజలందుకుంటోంది..పరమ పవిత్రమైన...
News

శ్రీవారి ఆలయంపై ఆన్‌లైన్‌లో గేమ్‌ యాప్‌ కలకలం

తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో గేమింగ్ యాప్ వ్యవహారం వెలుగు చూసింది. అందులో ఆలయానికి సంబంధించిన వివరాలు నమోదు కావడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. శ్రీవారి ఆలయంపై ఆన్‌లైన్‌లో గేమ్‌ యాప్‌ కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్‌ అనే సంస్థ...
News

‘ఆపరేషన్‌ సిందూర్‌’ సహా రహస్య సమాచారం పాక్‌కు చేరవేత.. నేవీ ఉద్యోగి అరెస్టు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న ఓ ఉద్యోగి పోలీసులకు దొరికిపోయాడు. దిల్లీలోని నేవీ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న విశాల్‌ యాదవ్‌ను రాజస్థాన్‌ సీఐడీ పోలీసులు పట్టుకున్నారు. ఏళ్లుగా అతడు పాకిస్థాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ ఐఎస్‌ఐకి సమాచారం చేరవేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఇటీవల పాక్‌పై భారత్‌...
News

మల్లన్న ఉచిత స్పర్శ దర్శనానికి టోకెన్‌ విధానం

శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనంలో పారదర్శకత కోసం కొత్తగా టోకెన్‌ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని, ఏరోజుకారోజు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ చేస్తామని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జూలై 1వ తేదీ నుంచి ప్రతి మంగళవారం...
ArticlesNews

జగన్నాథా.. జగదానందకారకా

( జూన్‌ 27 - జగన్నాథ రథయాత్ర ) శ్రీకృష్ణుని స్థిర నివాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పూరీకి శ్రీక్షేత్రమనే పేరు కూడా ఉంది. ఎక్కడైనా ఏ దేవుడైనా సతీ సమేతంగానో, ఏకమూర్తిగానో వెలుస్తాడు. కానీ పూరీలో సోదరుడు బలరాముడు, సోదరి...
News

పూరీ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పూరీ జగన్నాథ్‌ స్వామి రథయాత్రకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.సందీప్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబర్‌ 08313 విశాఖ – పూరీ స్పెష ల్‌ (26న...
News

పౌరహక్కుల ఉల్లంఘనకు ఏభై ఏళ్లు

కృష్ణాజిల్లా భారతీయ విద్యా భవన్, మచిలీపట్నం ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ విద్యాలయంలో "పౌరహక్కుల ఉల్లంఘనకు ఏభై ఏళ్లు" పేరుతో అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాట యోధులు వారి అనుభవాలను జ్ఞాపకాలను ఈ తరానికి తెలియజేశారు. ప్రముఖ రచయిత, ఆర్థికవేత్త శ్రీ బొమ్మరాజు...
1 … 674 675 676 677 678 … 2,510
Page 676 of 2510