పుష్కరాల్లోపు దుర్గగుడి అభివృద్ధి
విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కృష్ణా పుష్కరాల నాటికి పూర్తిచేస్తామని, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను త్వరగా చేపడతామని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. దుర్గగుడిలో పెండింగ్‌లో ఉన్న మాస్టర్...









