సనాతన ధర్మాన్ని స్వీకరించిన కుటుంబం
కర్ణాటకలోని యాద్గిర్ లో ఒక కుటుంబం హృదయపూర్వకంగా తమంతటతామే క్రైస్తవ మతంలో నుంచి ఘర్ వాపసీ ద్వారా సనాతన ధర్మాన్ని స్వీకరించింది ఆ కుటుంబం తిరిగి రావడం కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు; అది చాలా ఆధ్యాత్మికం. గిరినగర్ కాలనీలోని బుద్ధ...









