News

News

ఆధారాలు లేకుండా మరోసారి కువిమర్శలకు దిగిన షాహిద్ సిద్దిఖీ

మాజీ ఎంపీ, ఉర్దూ దిన పత్రిక నయీ దునియా మాజీ ఎడిటర్ షాహిద్ సిద్దిఖీ ఆరెస్సెస్ ప్రేరేపిత పాఠశాలలపై చేసిన కామెంట్స్ వివాదానికి కారణం అవుతున్నాయి. ఈశాన్య ప్రాంతానికి చెందిన పిల్లలను ఆరెస్సెస్ ప్రేరణతో నడిచే సంస్థల్లోకి తీసుకొచ్చి, వారికి మైనారిటీలపై...
News

రామమందిర పూజారులకు కొత్త డ్రెస్ కోడ్- ఇకపై రోజూ పసుపు రంగు వస్త్రాలే!

అయోధ్య రామమందిర పూజారుల వస్త్రధారణలో మార్పులు చేశారు. ఇకపై రామమందిర గర్భగుడిలోకి ప్రవేశించే సమయంలో పూజారులు రామానందాచార్య సంప్రదాయం ప్రకారం కుట్టని పసుపు రంగు వస్త్రాలను ధరించనున్నారు. ముఖ్యంగా సిల్క్‌తో తయారైన కుట్టని ఉత్తరీయాన్ని ధరించాలని నిర్ణయించారు. చలికాలంలో కూడా ఇదే...
News

ఇంద్రకీలాద్రిపై ఆగస్టు 14 నుంచి 16 వరకు వరుణ యాగాలు, జపాలు

లోకకల్యాణార్థం, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం దగ్గర త్రయాహ్నిక వరుణ యాగాలు, వరుణ జపాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపించనుంది. దేవాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం 14.08.2026 (శుక్రవారం) నుంచి 16.08.2026 (ఆదివారం) వరకు ప్రత్యేక వైదిక...
News

పుట్టపర్తి శిల్పారామంలో అమర జవాన్ మురళీ నాయక్‌ విగ్రహావిష్కరణ.

పుట్టపర్తి: దేశ సరిహద్దుల రక్షణలో ప్రాణత్యాగం చేసిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అమర జవాన్ మురళీ నాయక్ జ్ఞాపకార్థం పుట్టపర్తి శిల్పారామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్,...
ArticlesNews

భావదాస్యాన్ని తుదముట్టిద్దాం

డెబ్భై తొమ్మిదవ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్ ఎదుట ఇంకా ఎన్నో సవాళ్లు. ప్రత్యక్ష వలసవాదం నుంచి ముక్తమైనా మానసికంగా కాలేదన్న విషయాన్ని పౌరులు గుర్తిస్తున్న కాలమిది. గత జూలై 20న పార్లమెంటు ముట్టడి పేరిట జరిగిన పరిణామాలనేపథ్యంలో ఈ జాతి...
ArticlesNews

ఇది నాటకం కాదు యుగారంభం

 ఆర్ఎస్ఎస్ 100 – నాటక సమీక్ష ఇది ఒక నాటక ప్రదర్శన మాత్రమే కాదు. ఇది ఒక యుగావిష్కరణ. ఇది మన స్వంత చరిత్రతో మనకు కలిగే ఒక అనుభవం. భోపాల్‌లో ప్రదర్శితమైన రెండున్నర గంటల నిడివి గల ఈ శక్తిమంతమైన...
News

వారణాసిలో లవ్ జిహాద్ వివాహం చేసుకున్న సాజిద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.

ఉత్తరప్రదేశ్: గుర్తింపును దాచిపెట్టి ఓ హిందూ మహిళను వివాహం చేసుకున్నాడని, అనంతరం ఆమెను మతం మార్చుకోవాలని ఒత్తిడి చేశాడన్న ఆరోపణలపై వారణాసిలోని సిగ్రా పోలీసులు సాజిద్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ మత మార్పిడి నిరోధక...
News

గౌరవ డాక్టరేట్‌ అందుకున్న విశ్రాంత శాస్త్రవేత్త రవీంద్రనాథ్ కు ఘన సన్మానం..

పత్తి పరిశోధనా రంగంలో 36 సంవత్సరాలపాటు విశిష్ట సేవలందించి, దేశవ్యాప్తంగా రైతాంగ అభ్యున్నతికి తన పరిశోధనలను అంకితం చేసిన నంద్యాల పట్టణానికి చెందిన విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కాదర్‌బాద్ రవీంద్రనాథ్ కు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్...
News

వందేమాతరం గీతం 150 వసంతాల వేడుక

వందేమాతరం గీతం ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి స్ఫూర్తిని నింపుతుందని రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాలలో కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం, ఏబీవీపీ, కళాశాల యాజమాన్యం సంయుక్తంగా వందేమాతరం గీతం 150 వసంతాల వేడుకతో పాటు ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భీమవరం పరిసర ప్రాంతాల్లోని వివిధ కళాశాలలు, విద్యాసంస్థలకు చెందిన వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులంతా ఒకే గొంతుతో వందేమాతరం గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. ఎస్ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె.వి. మురళీకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సభలో రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యోద్యమ కాలంలో వందేమాతరం గీతం దేశభక్తుల హృదయాల్లో జాతీయ స్ఫూర్తిని రగిలించిందన్నారు. ఆ గీతం ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల్లో విప్లవ...
1 59 60 61 62 63 2,510
Page 61 of 2510