(ఆగస్టు 14 - విభజన ఘాతుకాల సంస్మరణ దినం ) బ్రిటిష్ వారి పాలన నుంచి భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చిన రోజు 1947 ఆగస్టు 15. దానికి ఒకరోజు ముందే తెల్లదొరతనం అఖండ భారతదేశం నుంచి మరో రెండు ముక్కలు...
చంద్రుడిపై శాశ్వత స్థావరం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రణాళికలో భారత్ భాగస్వామి అయ్యే అవకాశం ఉంది. నాసా ప్రతిపాదించిన ‘మూన్ బేస్’ కార్యక్రమంలో చేరాలని ఇస్రోను అమెరికా ఆహ్వానించింది. బెంగళూరులో ఆగస్టు 5, 6 తేదీల్లో జరిగిన భారత్-అమెరికా సివిల్ స్పేస్...
మీరట్ : భారతీయ కిసాన్ సంఘ్ అఖిల భారత ప్రబంధ సమితి సమావేశాలు మాధవ్ కుంజ్ కాంప్లెక్స్ లో జరిగాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగాయి. గ్రామాల్లోని రచ్చబండ వద్ద జరిగే చర్చలు దేశ విధానాలను రూపొందించే వారికి...
జనాభా లెక్కల్లో తమ అసలైన మతాన్ని పేర్కొనవద్దని బోడోలను అసోం క్రైస్తవ మండలి హెచ్చరించింది. రాష్ట్రంలో జరగబోయే జాతీయ జనాభా లెక్కలలో, మతం మార్చుకున్న గిరిజన క్రైస్తవులు తమ అసలు మతాన్ని నమోదు చేసుకోకుండా బోడో క్రిస్టియన్ కౌన్సిల్ మరియు ఆల్...
ఈ సారి పంద్రాగస్టు వేడుకలు మరింత ప్రత్యేకం కానున్నాయి.ఈ సారి పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఎర్రకోట పై నుంచి పూర్తి వందేమాతర గీతాన్ని ఆలాపించనున్నారు. ఇలా జరగడం ఇదే ప్రథమం. వందేమాతరం గీతానికి ఈ ఏడాది వేడుకల్లో ప్రత్యేక స్థానం కల్పించబోతున్నారు....
‘రక్షాబంధన్’ను పురస్కరించుకుని ఇండియా పోస్ట్ (భారత తపాలా శాఖ) అక్కాచెల్లెళ్లకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాలలో నివసిస్తున్న సోదరులకు కూడా రాఖీలు సురక్షితంగా, సమయానికి పంపించే సదుపాయం కల్పించింది. ఈ ప్రత్యేక సర్వీస్‌లో రాఖీ బుకింగ్‌లపై...
విజయవాడ: సంత్ రవిదాస్ గురూజీ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన జన్మస్థలమైన వారణాసి నుంచి తీసుకువచ్చిన పవిత్ర మట్టి కలశాలకు విజయవాడలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ‘కలశవందన్’ పేరుతో నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని అనంతరం జరిగిన సభలో...
శ్రీనగర్: జాతీయ భావనను చాటుతూ జమ్మూ-కాశ్మీర్‌లోని కాశ్మీర్ లోయ అంతటా ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సందేశంతో పాటు ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 17...
పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే జీవితంలో ఏదైనా సాధించొచ్చు. లక్ష్యాన్ని చేరుకునేందుకు వయసు ఏమాత్రం అడ్డంకి కాదు. ఇదే విషయాన్ని రుజువు చేసి చూపించారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన అన్నాచెల్లెళ్లు. భక్తి, శారీరక దృఢత్వం, సామాజిక సామరస్యం అనే సందేశాలను చాటిచెప్పేందుకు...
ప్రపంచంలో అత్యధిక ఇంటెలిజెన్స్ కోషెంట్ (‘ఐక్యూ’) గల దేశాలో దక్షిణకొరియా, చైనా, జపాన్ నిలబడతాయని 2026లో జరిపిన సర్వే ఒకటి చెబుతోంది. ఇందుకు కారణం, ఈ దేశపు విద్యార్ధుల చదువు, సైన్సు, గణితంపై ఎక్కువ దృష్టి పెట్టడం, కఠినమైన విద్యా విధానం,...