హిందూ కుటుంబాల వలసకు కారణమైన నిందితుడు పోలీసు ఎన్‌కౌంటర్‌లో హతం
ఉత్తరప్రదేశ్ – కైరానా ప్రాంతంలో హిందూ కుటుంబాలు వలస వెళ్లడానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కుఖ్యాత నేరస్థుడు మహమ్మద్ ఫుర్కాన్ ఆగస్టు 5న ఉత్తరప్రదేశ్ పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. గత నాలుగేళ్లుగా పరారీలో ఉన్న అతనిని పట్టుకోవడానికి పోలీసులు ₹1...









