News

News

ఎన్‌పీఆర్‌కు ఎలాంటి ధ్రువపత్రాలు అవసరంలేదు: కేంద్రం

జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) నమోదులో భాగంగా ప్రజల వద్ద నుంచి ఎటువంటిపత్రాలు తీసుకోబోమని కేంద్రం స్పష్టం చేసింది. ఆధార్‌ సంఖ్యను వారు స్వచ్ఛందంగా తెలిపితేనే నమోదు చేస్తామని ఇందుకోసం ఎవర్నీ బలవంతం చేయబోమని వెల్లడించింది. ఎన్‌పీఆర్‌ నమోదు గురించి రాష్ట్రాలతో...
News

షాహిన్ భాగ్ కాల్పులు ఆప్ వ్యక్తి పనే – ఢిల్లీ పోలీసులు

ఢిల్లీలోని షాహిన్‌బాగ్‌ ప్రాంతంలో ఇటీవల కాల్పులు జరిపిన వ్యక్తి ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తేనని మంగళవారం పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం ఢిల్లీ నేర విభాగం పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. సీనియర్ అధికారి...
News

మొన్న పిఠాపురం నేడు రొంపిచర్ల – ఎన్నాళ్ళీ ధ్వంస రచన?

ఈ మధ్య కొందరు దుండగులు పశ్చిమ గోదావరి జిల్లా పిఠాపురంలో వివిధ దేవాలయాలలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన మరువక ముందే  గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన రొంపిచర్లలో రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాల స్వామి వారి ఆలయంలోని...
News

విజయవాడలో సేవా భారతి స్పోర్ట్స్ మీట్

సేవా భారతి, విజయవాడ వారు ఫిబ్రవరి 2 న వార్షిక క్రీడా సమావేశాన్ని నిర్వహించారు. విజయవాడలోని వివిధ ప్రాంతాలలో గల 35 అభ్యాసికల  నుండి 512 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. బాలుర జూనియర్లు, బాలుర సీనియర్లు, బాలికల జూనియర్లు మరియు...
News

గుంటూరులో మత్స్యకార సంక్షేమ సమితి శిక్షణా తరగతులు

ఫిబ్రవరి 1,2 తేదీలలో గుంటూరులోని గుంటూరు కన్వెన్షన్ హాల్ నందు మత్స్యకార సంక్షేమ సమితి రాష్ట్ర స్థాయి  శిక్షణా తరగతులు జరిగాయి. ఈ శిక్షణా తరగతులలో మొత్తం 13 జిల్లాలలోని 67 మండలాల నుండి 257 మంది పాల్గొన్నారు. https://youtu.be/KGRsyrUuT30 ఈ...
News

కేరళలో హిందువుల ఇళ్ళపై దాడి చేసి, వాహనాలను తగులబెట్టిన ఉన్మాద వామపక్ష-జిహాదీ గుంపు

కేరళలో సిఎఎ వ్యతిరేక నిరసనలు మతతత్వంగా మారుతున్నాయి. కేరళలో కమ్యూనిస్టు-ఇస్లామిస్ట్ లు CAA ఆందోళనల పేరిట నిరంతరం ఆర్ఎస్ఎస్-బిజెపి కార్యకర్తలను మరియు వారి కుటుంబాలను లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. తాజాగా జరిగిన మరో సంఘటనలో, కొడుంగల్లూరులో ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి కార్యకర్తల ఇళ్లు, వాహనాలపై...
News

శబరిమల ఆలయ ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా

శబరిమల అయ్యప్ప ఆలయం తోపాటు ఇతర ప్రార్థనా మందిరాల్లోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడింది. విచారణ అంశాలను తామే ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. విచారణ చేపట్టాల్సిన అంశాలు, ప్రశ్నలు తామే...
News

పుల్వామా దాడి నిందితుడు జైష్-ఏ-అహ్మద్ ఉగ్రవాది అరెస్టు

పోలీసులపై కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించిన పుల్వామా దాడి నిందితుడు, జైష్-ఏ-మహ్మద్ తీవ్రవాది సమీర్ దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో అనేక అంశాలు వెలుగు చూశాయి. పుల్వామాలో మానవ బాంబు అమర్చుకుని ఆత్మాహుతి చేసుకున్న ఆదిల్ దార్‌కు సమీర్...
News

బెంగాల్లో అంతేలేని తృణమూల్ దారుణాలు

పశ్చిమబెంగాల్‌లో ఆదివారం ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లను అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు తాడుతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లి అమానుషంగా వ్యవహరించారు. దక్షిణ దినాజ్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌...
1 58 59 60 61 62 175
Page 60 of 175