పాక్ ఆర్మీ చీఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
‘‘మాతో పాటు సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం’’ అంటూ పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేసిన పిచ్చి ప్రేలాపనలపై భారత్ స్పందించింది. మునీర్ వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యమైనవిగా మండిపడింది. ఇలాంటి అణు బెదిరింపులకు భయపడేది లేదని.. జాతీయ భద్రత కోసం...









