నా జీవితంలో ముఖ్యమైన గురువులు వారే: శుభాంశు శుక్లా
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేర్పిన మెలకువల వల్లే తాను అంతరిక్ష యాత్రకు వెళ్లగలిగానని భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పేర్కొన్నారు. యాత్రకు కావాల్సిన శిక్షణను ఇచ్చినందుకు ఐఏఎఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో ముఖ్యమైన గురువులు ఐఏఎఫ్, కాక్‌పిట్ మాత్రమేనని పేర్కొన్నారు....









