వందేళ్లైనా వన్నె తగ్గని చీరాల-పేరాల ఉద్యమ స్వరం
బాపట్ల జిల్లాలోని చీరాల-పేరాల ఉద్యమం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో మహోజ్వల ఘట్టం. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఊపిరిలూదిన సందర్భంగా, బ్రిటిష్ పార్లమెంటులో వాడీవేడి చర్చ రేకెత్తించిన అంశంగా నిలిచింది. ఓ ఊరంతా పుర బహిష్కరణ చేసి నిరసన తెలపటం, ఇలాంటి...









