News

News

ఉడుపిలో భక్తులు శ్రీకృష్ణాష్టమి వేడుకల కోసం నెల రోజులు వేచిచూడాల్సిందే.. ఎందుకంటే..!

ఉడుపిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. శ్రీకృష్ణ మఠం వారు నిర్వహించే ఈ వేడుకలను చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. అయితే ఈ ఏడాది ఉడుపిలో జన్మాష్టమి వేడుకలు నెల ఆలస్యంగా జరగనున్నాయి. సాధారణంగా దేశమంతటా...
ArticlesNews

తెలుగు రంగస్థలం మీద వెల్లువెత్తిన దేశభక్తి రసం

జాతీయోద్యమంలో రచయితలు దేశభక్తి తత్పరతతో, స్వాతంత్య్ర సాధనా లక్ష్యంతో అన్ని పక్రియల్లో విరివిగా రచనలు చేశారు. ప్రత్యేకించి నాటక పక్రియ ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రేకెత్తించటం సులువని గ్రహించారు.అలా వచ్చిన పౌరాణిక, చారిత్రక, రాజకీయ నాటకాలున్నాయి. వాటిని పరిశీలిద్దాం. తెలుగు ప్రజలకు...
News

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ లో రాధా-కృష్ణుల మనోహరమైన రూపం

దేశవ్యాప్తంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇస్కాన్ టెంపుల్స్ కు భక్తులు పోటెత్తారు. చిన్న పిల్లలు శ్రీకృష్ణుడి,గోపిక వేషాధారణలో మంత్ర ముగ్ధులను చేస్తున్నారు. భక్తులు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని...
News

పశువుల అక్రమ రవాణా 40 మంది ముఠా ఆట కట్టించిన పోలీసులు!

పశువుల అక్రమ రవాణా కేసులో అంతరాష్ట్ర ముఠా ఆటకట్టించారు పోలీసులు. రాత్రి రాత్రే మత్తు ఇంజక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్లే ముఠా పోలీసులకు చిక్కింది. తెలంగాణలో చోరీ చేసి మహరాష్ట్రలో మాంసంగా విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కానీ, ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆగడాలకు చెక్...
News

పూరీ జగన్నాథ ఆలయంలో కీలక మార్పు.. రత్నభండార్ తెరచేందుకు కసరత్తు

ఒడిశాలో 12వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి కీలక మార్పు జరుగనుంది. వారంలోగా శ్రీ జగన్నాథ్ టెంపుల్ మేనేజింగ్ కమిటీ-SJTMCని పునర్వ్యవస్థీకరించనున్నట్టు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫృధ్వీరాజ్ హరిచందన్ తెలిపారు టెంపుల్ మేనేజిమెంట్ కమిటీ పునర్వ్యవస్థీకరణతో రత్నాభండార్...
News

అమెరికాలో సిక్కు వ్యక్తిపై విద్వేషపూరిత దాడి.. అపస్మారక స్థితిలో బాధితుడు

అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఓ 70 ఏండ్ల సిక్కు వ్యక్తిపై విద్వేషపూరిత దాడి చోటుచేసుకుంది. నార్త్‌ హాలీవుడ్‌లో ఓ గురుద్వారాకు సమీపంలో చోటుచేసుకున్న ఈ దాడిలో హర్పాల్‌ సింగ్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడికి దవాఖానలో...
News

కాంగ్రెస్, జిన్నా, మౌంట్‌బాటన్‌ల వల్లే దేశ విభజన : ఎన్‌సీఈఆర్‌టీ

భారతదేశ విభజనకు జిన్నా, కాంగ్రెస్‌ పార్టీ, ఆనాటి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌బాటన్‌లే కారణమని ఎన్‌సీఈఆర్‌టీ విడుదలచేసిన కొత్త మాడ్యూల్‌ పేర్కొంది. దేశ విభజన తరవాతే కశ్మీర్‌ సమస్య పుట్టుకొచ్చిందని ఉద్ఘాటించింది. ఎన్‌సీఈఆర్‌టీ.. 6 నుంచి 8 తరగతుల (మిడిల్‌ స్టేజ్‌) వరకు...
News

శ్రీవారి దర్శనానికి దళారీ ఏల?

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలన్న భక్తులకు వివిధ రూపాల్లో దళారులు ఎర వేస్తున్నారు. నిలువునా మోసగిస్తున్నారు. కొందరు యాత్రికులు తితిదే నిర్దేశించిన పద్ధతుల్లో కాకుండా స్నేహితులు, బంధువులను సంప్రదించడం, వారు తమకెప్పుడో తెలిసిన వారిని వీరికి పరిచయం చేయడం, సదరు వ్యక్తులు...
News

అంతా కృష్ణమయం… ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలకమైన ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సెక్షన్, అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2 ప్రాజెక్టులను ఆదివారంనాడు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త రోడ్లు ప్రారంభంతో గురుగ్రామ్ నుంచి...
News

జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్‌ల విలయం.. అసలెందుకిలా జరుగుతోంది..

జమ్మూకాశ్మీర్‌లో గత కొన్ని రోజుల నుంచి క్లౌడ్ బరస్ట్‌లు వరుస విషాదాలకు దారి తీస్తున్నాయి. గత గురువారం కిస్త్‌వార్‌లోని చషోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. దీంతో 60 మంది చనిపోయారు. శనివారం కథువా జిల్లాలో క్లౌడ్ బరస్ట్ చోటుచేసుకుంది. ఈ...
1 … 593 594 595 596 597 … 2,510
Page 595 of 2510