ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను పాకిస్థాన్‌కు ఫోన్లు చేస్తూ, ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం...
తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ ప్రచారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలో భాగంగా ఈ ప్రచారం తెరమీదకు తెస్తున్నారని అభ్యంతరం వ్యక్తంచేశారు. కమ్యునిస్టులు ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం...
తిరుపతి ఎల్‌ఎస్ నగర్ వద్ద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి ఎస్వీ గోసంరక్షణ శాలలో అన్యమతస్థులు ఉన్నట్లు గుర్తించారు. ఓ డెయిరీ అసిస్టెంట్ సత్యకృపవాణిపై అనుమానం రావడంతో టిటిడి తిరుపతి వీజీవో వచ్చి విచారించారు. డీఏ చరవాణిని తీసుకుని మెసేజ్‌లు...
భారత రక్షణ శాఖ కల్పించిన అవకాశం జీవిత కాలం మర్చిపోలేని అద్భుత అనుభూతిని పంచిందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన గిరీష్‌చంద్ర చెమ్మగిల్లిన కళ్లతో తెలిపారు. పంద్రాగస్టును పురస్కరించుకుని శుక్రవారం భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలోని స్మితివ్యాలీలో భారత ఆర్మీ చీఫ్ కమాండ్...
ఎలాంటి సంక్షోభాలనైనా ఎదుర్కొని, వాటిని అధిగమించి, తిరిగి పురోగమించే స్వభావం, సామర్థ్యం భారత జాతికి వుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. అయితే ఈ లక్షణం పురాతన కాలం నుంచీ వస్తోందన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే...
కాశ్మీరీ హిందూ సరళా భట్ దారుణ హత్య జరిగిన 35 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్ పోలీసులు, రాష్ట్ర దర్యాప్తు సంస్థ (ఎస్ఐఏ)తో కలిసి ఇప్పుడు దర్యాప్తు చేపట్టారు. ఏప్రిల్ 1990లో కాశ్మీరీ పండిట్ సరళా భట్ అపహరణ, హత్యపై జరుగుతున్న...
తెలంగాణ రాష్ట్రంలోని మైనారిటీ గురుకులాల కార్యదర్శి సైఫుల్లా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఇస్లాం మత వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సైఫుల్లాను విధుల నుండి తొలగించాలని ఖమ్మంలో...
ఒడిశాలోని పూరి ఆలయ భద్రతపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ 'మా ఠాకురాణి మందిరం' గోడలపై హెచ్చరికలతో కూడిన రాతలు కనిపించడం ఈ ఆందోళనలకు దారితీసింది. టెంపుల్ పరిక్రమ ప్రాజెక్ట్ పాత్ వే ఎంట్రన్స్ సమీపంలో ఈ ఆలయం...
గణిత శాస్త్రంలో 70 సంవత్సరాలుగా ప్రపంచానికి మిస్టరీగా ఉన్న అత్యంత క్లిష్టమైన “జరిస్కి క్యాన్సిలేషన్ ప్రాబ్లెం”కు పరిష్కారం చూపి, భారత గణిత ప్రతిభను ప్రపంచానికి చాటిన మహిళ ప్రొఫెసర్ నీనా గుప్తా. ఈ గణనీయమైన కృషికి గాను ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో...