News

News

ఆపరేషన్ సిందూర్ భయంతో తోక ముడిచిన పాక్ నేవీ

ఆపరేషన్ సిందూర్ వేళ అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత సైనిక బలగాల దాడుల భయంతో పాకిస్థాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరాన్ని వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన 'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా భారత క్షిపణుల నుంచి తమ యుద్ధ...
ArticlesNews

మురికి మాటల మునీర్‌

‌పెహల్గావ్‌ ‌నెత్తుటికాండకు పాల్పడి భారత్‌ ‌చేతిలో చావు తప్పి కన్ను లొట్ట పోయినా పాకిస్తాన్‌కు బుద్ధి రాలేదు. భారత్‌ ‌పట్ల అపరాధాల మీద అపరాధాలు చేస్తూనే ఉంది. వియన్నా సదస్సు నిబంధనలను ఉల్లంఘించి ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తలకు వంట...
News

రూ. 30,000 కోట్లతో బ్రిజ్‌ క్షేత్ర అభివృద్ధి

ఉత్తరప్రదేశ్‌లో భారీ ఆధ్యాత్మిక ప్రాజెక్టుకు యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. యూపీలోని బ్రిజ్‌ ప్రాంతంలో ద్వాపర యుగంతో సంబంధం ఉన్న మథుర, బృందావన్, బర్సానా, గోకుల్‌(బ్రిజ్‌ క్షేత్ర)ను రూ.30,000 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ శనివారం ప్రకటించారు....
News

ఘనంగా గణపతి ఆగమన్‌.. ఊరూవాడా సంబరాలు

మహానగరం ముంబైలో ఈనెల 27 నుంచి జరగబోయే గణేశుని ఉత్సవాలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గణేశుని మండపాలకు విగ్రహాలను తరలించే ‘గణపతి ఆగమన్‌’ అంత్యంత వేడుకగా జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆగస్టు 27న వినాయక...
ArticlesNews

జన్మాష్టమి.. కృష్ణుడి నుంచి పొలిటీషియన్లు నేర్చుకోవాల్సిన పాఠాలు: శశిథరూర్

ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలు జరిగిన మరుసటి రోజే జగద్గురువు శ్రీకృష్ణుని 'కృష్ణాష్టమి' వేడుకలు రావడం దేశ ప్రజల సంబరాన్ని రెట్టింపు చేసింది. మహాభారతం, భగవద్గీత, భాగవత పురాణాల్లో శ్రీకృష్ణుని జీవితం, ఆయన అనుసరించిన దౌత్యనీతి, చేసిన బోధలు (భగవద్గీత) నేటికీ...
ArticlesNews

వేద వేదాంత విషయాలను బోధించేది భారతం

భారత ప్రశస్తి భారతీయ ఇతిహాసాలకు ప్రజల ఆధ్యాత్మిక, సాంఘిక జీవనంలో మార్గదర్శక పాత్ర ఉంది. అందులో భారతం అజ్ఞాన తమస్సును పోగొట్టి జ్ఞానం అనే దివ్యమైన వెలుగు చూపుతుందని భావిస్తారు. చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి మానవునకు ముంజేతి సాధనం ఇది. ఈ...
News

కేరళలో జన్మాష్టమిని నెల రోజుల తర్వాత ఎందుకు?

భారతదేశంలోని చాలా ప్రాంతాలలో ఆగస్టు 16, 2025 జన్మాష్టమి జరుపుకున్నప్పటికీ, మలయాళ క్యాలెండర్ ప్రకారం కేరళలో సెప్టెంబర్ 14, 2025 (ఆదివారం)న ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ వ్యత్యాసం ఎందుకని అంటూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ విస్మయం వ్యక్తం చేశారు....
News

ఉత్తరాఖండ్ లో మదర్సా బోర్డు రద్దు

ఉత్తరాఖండ్ మైనారిటీ విద్యా సంస్థల బిల్లు, 2025ను ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి ఉత్తరాఖండ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇతర అంశాలతో పాటు, మదర్సా బోర్డును రద్దు చేస్తూ, రాష్ట్రంలోని మైనారిటీ విద్యా సంస్థల హోదా ప్రయోజనాలను ముస్లింలతో పాటు ఇతర...
News

తెరచుకున్న శబరిమల ఆలయ ద్వారాలు

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరచుకున్నాయి. చింగం మాస పూజల కోసం ఆలయ పూజారులు తలుపులు తెరిచారు. ప్రధాన పూజారి అరుణ్ కుమార్ నంబూద్రి సమక్షంలో ఆలయ దీపాలను, ఆళి (పవిత్ర అగ్నిగుండం)ని వెలిగించారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా...
News

ధర్మస్థల వివాదం వెనుక సీఎం ప్రమేయం

ధర్మస్థలలో సాగుతున్న వివాదం వెనుక కర్ణాటక సీఎం సిద్దరామయ్య పాత్ర ఉందని.., హిందూ మతం, ఆలయాలకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేసేందుకు కమ్యూనిస్టు భావాలు కలిగిన అర్బన్‌ నక్సల్స్‌కు ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ప్రతిపక్షనేత అశోక తీవ్రంగా ఆరోపించారు. హుబ్బళ్లిలో ఆయన...
1 … 591 592 593 594 595 … 2,510
Page 593 of 2510