ఐర్లాండ్‌లో భారతీయులపై కొనసాగుతున్న వివక్ష
గత ఒక నెలలో, బ్రిటన్ పొరుగు దేశమైన ఐర్లాండ్‌లో 6 దాడులు జరిగాయి. డబ్లిన్ రాజధాని నగరంతో సహా క్లోండాల్కిన్, బాలిమున్ మరియు వాటర్‌ఫోర్డ్‌లలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల వెనుక ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల పాత్ర ఉంది. నేరస్థులపై...









