(ఆగస్టు 15 - ‘దేశభక్త’ కొండా వెంకటప్పయ్య వర్ధంతి) దేశానికి స్వతంత్రం వచ్చి నాలుగు నెలలు కూడా నిండకుండానే కాంగ్రెస్ నాయకుల అవినీతి అరాచకాలు మిన్నంటాయి. ఆ విషయాన్ని ఒక కాంగ్రెస్ నాయకుడే గాంధీకి బహిరంగలేఖ ద్వారా తెలియపరిచారు. ఆయనే కొండా...
(ఆగస్టు 15 - భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవం ) స్వాతంత్ర్య దినం మనదేశానికి పరమపవిత్రమైన పర్వదినం. శతాబ్దాల అవమానాల తరవాత వలసపాలన సంకెళ్ళను తెంచుకుని, సార్వభౌమత్వాన్ని పునఃప్రతిష్ఠించుకున్న రోజు. వినువీధిలో రెపరెపలాడే మువ్వన్నెల జెండా ప్రతీ భారతీయుడి గుండె చప్పుడు. అది...
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థల కార్యకలాపాల తీరు మారినట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత లష్కర్-ఏ-తోయిబా, జైష్-ఏ-మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌ల కార్యకలాపాలపై పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ నేరుగా పట్టు సాధించినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ...
పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో వేదిక పంచుకున్నారు. ఈ...
తిరుమల శ్రీవారి దర్శనార్థం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్‌గా గుర్తిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విదేశీ యాత్రికులు ఇకపై ఇమ్మిగ్రేషన్...
విశాఖ ఏజెన్సీ: ఒకప్పుడు విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, సమృద్ధిగా వృక్ష, జంతు సంపదకు నిలయంగా ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో క్రమంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. పోడు వ్యవసాయం, కొండలను చదును చేయడం, చెట్ల నరికివేత, ఇళ్ల...
తమిళనాడులోని తేని నుంచి కేరళలో శబరిమల యాత్రకు ప్రధాన ప్రవేశ ద్వారమైన ఎరుమేలి వరకు ప్రతిపాదించిన 95 కిలోమీటర్ల బ్రాడ్-గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వేకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి...
లక్నో: గోశాలలను ఆర్థికంగా స్వావలంబనగా మార్చడంతో పాటు ఆయుర్వేద, సేంద్రియ వ్యవసాయ రంగాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గోమూత్ర సేకరణకు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఎంపిక చేసిన ప్రభుత్వ, స్వచ్ఛంద గోశాలల నుంచి గోమూత్రాన్ని సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెసింగ్...