అయోధ్య నగరం ప్రపంచంలో మరో సారి తనదైన ముద్రను వేసింది. ఇంతటి డిజిటల్ యుగంలో మన దేశ సరిహద్దులు దాటి రాంలీలా నాటకం ఓ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవంగా పరిణామం చెందింది. ఈ యేడాది రాంలీలా నాటకం సుమారు 50 కి...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలపై తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం కక్షగట్టింది. ఈ విజయ దశమికి సంఘ్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సంఘ్ ఆధ్వర్యంలో విజయ దశమి ఉత్సవాలు దేశమంతా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు అంతటా కూడా...
గురుగ్రామ్‌లోని టిక్లి గ్రామంలో అసలు క్రైస్తవులు ఎవరూ లేరు, కానీ అక్కడ 10 బిఘాల చర్చి నిర్మాణలో ఉంది. ..అసలు క్రైస్తవులే లేని ప్రాంతంలో చర్చిని నిర్మించడం ఏంటని, దీన్న ఎవరికోసం నిర్మిస్తున్నారంటూ ఆ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. గైరత్‌పూర్–బాన్స్ రోడ్డు...
భారత్‌పై పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అసిమ్ ఖవాజా నోరుపారేసుకున్నారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణ జరిగితే తమ యుద్ధవిమానాల శిథిలాల కింద భారత్ సమాధి అవుతుందని ఓవర్‌గా కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా,...
ఆలయ పరిసరాల్లో ఔషధ వనాలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ చెప్పారు. తన స్వగ్రామమైన చిలకలూరిపేట మండలం బొప్పూడిలో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయాలకు చెందిన భూముల్లో ఆదివారం దివ్యవనాల ప్రారంభోత్సవం...
మావోయిస్టులను మార్చి 31, 2026 నాటికి నిర్మూలిస్తామని.. వారితో చర్చల ప్రసక్తే లేదంటూ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. మావోయిస్టులతో ఇక చర్చల ప్రసక్తే లేదన్న అమిత్ షా.. లొంగిపోవాల్సిందేనన్నారు. ఆయుధాలు వదిలేసి...
ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో భారత సైనిక దళాలు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. UN తాత్కాలిక భద్రతా దళం (UNISFA) ప్రపంచంలోని కల్లోలిత ప్రాంతాల్లో శాంతి స్థాపనకు సైన్యాన్ని మోహరించి శాంతిభద్రతల్ని కాపాడుతుంది. ఇందుకోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి...
ఏనుగులు లేదా ఎలుగుబంట్లతో ఇకపై సెల్ఫీలు తీసుకోకూడదు. భారతదేశంలో వన్యప్రాణుల సెల్ఫీలను నిషేధించాలని అటవీ శాఖ ఒత్తిడి చేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ , టిక్‌టాక్ యుగంలో, ఏ పరిస్థితిలోనైనా పరిపూర్ణ సెల్ఫీని తీసుకోవడం ఒక సాంస్కృతిక వ్యామోహంగా మారింది. కానీ, సెల్ఫీ మోహం...
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్`ఏబీవీపీ భారత క్యాంపస్‌లలో జన్-జడ్ ఆధిపత్య వాణిగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. విద్యార్థుల విజయాలు, పెరుగుతున్న ప్రభావం క్యాంపస్ రాజకీయాల్లో తరాల మార్పును ప్రతిబింబిస్తుంది. ఏబీవీపీ జాతీయవాదం, యువత-కేంద్రీకృత కార్యాచరణ ఈ రెండిరటిలోనూ తనను తాను సుస్థిరపరుచుకుంది....