News

News

విత్తన బంతులతో వెల్లివిరిసే పచ్చదనం

నేటి విత్తనాలే రేపటి మహా వృక్షాలని జిల్లా అటవీశాఖ అధికారి ఎం.సోమసుందర్‌ పేర్కొన్నారు. అనకాపల్లిలోని స్థానిక సత్యనారాయణస్వామి దేవస్ధానం కొండపై నుంచి విత్తన బంతులు విసిరే కార్యక్రమం పట్టణ గ్రీన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చదనాన్ని...
News

ఆయుర్వేదానికి అపురూప గౌరవం

ఆయుర్వేదానికి పునర్ వైభవం తెచ్చేందుకు శ్రమిస్తున్న భారతీయ శాస్త్రవేత్త ఆచార్య బాలకృష్ణకు అపురూప గౌరవం దక్కింది. పతంజలి సంస్థ పరిశోధన, అభివృద్ధి విభాగంలో పని చేస్తున్న ఆచార్య -బాలకృష్ణకు ప్రపంచ అత్యున్నత రెండు శాతం శాస్త్రవేత్తలలో స్థానం దక్కింది. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం,...
News

ప్రకాశం జిల్లాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

మాతృభూమి పట్ల భక్తి, త్యాగం, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి విజయాదిత్య పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యవక్తగా అయన ప్రసంగిస్తూ,...
News

ఎన్నికల బరిలో సనాతన అభ్యర్థులు : అవిముక్తేశ్వరానంద సరస్వతి

ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇందుకోసం ఎలక్షన్‌ కమిషన్‌తో పాటు, వివిధ పార్టీలు సన్నాహాల్లో మునిగితేలుతున్నాయి. తాజాగా జ్యోతిష్య పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సనాతనుల సత్తాను చాటేందుకు రాబోయే బీహార్‌...
News

నంది విగ్రహం చోరీ కేసు ఛేదింపు

శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి ముష్టికోవెల వద్ద ఉన్న పురాతన శివాలయంలోని నంది విగ్రహం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విగ్రహం ఎత్తుకువెళ్లిన గుప్తనిధుల వేటగాళ్లలో నలుగురిని అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్‌ చెన్నేకొత్త పల్లిలోని రామగిరి...
News

ఫేక్‌ AI డాక్యుమెంట్‌ తో ఆర్ఎస్ఎస్ పై అసత్య ప్రచారం

మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ, దాని పెద్దలు RSS మీద తప్పుడు ప్రచారం చేస్తూ పట్టుబడ్డారు . మనీష్‌ తివారీ, జైరామ్‌ రమేష్‌ లాంటి వాళ్లు సోషల్‌ మీడియాలో ఓ ఫోటో వదిలి — “RSS 1925 నుంచి 1947 వరకూ ఏ...
News

‘జాక్‌’ 38 డిమాండ్‌లకు పాక్‌ అంగీకారం

జమ్ముకశ్మీర్ అప్నీ అమన్ కమిటీ(జేఏఏసీ-జాక్‌)ప్రతిపాదించిన 38 డిమాండ్లను పాకిస్తాన్ ప్రభుత్వం ఆమోదించింది. అలాగే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటీవల చోటుచేసుకున్న నిరసనకారుల మరణాలపై న్యాయ విచారణకు, నిర్బంధించిన ప్రదర్శనకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. అలాగే జమ్ముకశ్మీర్ శరణార్థుల కోసం...
News

సాగర జలాల్లోకి యుద్ధ నౌక ‘ఆండ్రోత్‌’

తీర ప్రాంతానికి చేరువలోని సాగరజలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక ‘అండ్రోత్‌’ భారత నౌకాదళంలో చేరింది. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రెండో ‘యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్’, ‘ఆండ్రోత్‌’ జలప్రవేశం చేసింది. నేవీ వైస్...
News

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వాల్మీకి జయంతి

వాల్మీకి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జ్ఞాన సముపార్జనకు...
News

కెనడాలో భారత సినిమాల ప్రదర్శనపై దాడి.. థియేటర్‌కు దుండగుల నిప్పు

కెనడా ఒంటారియో ప్రావిన్స్‌లో భారతీయ సినిమాల ప్రదర్శనపై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడుతున్నారు. ఓక్‌విల్లే అనే పట్టణంలోని ఓ సినిమా థియేటర్‌లో భారతీయ సినిమాలను ప్రదర్శిస్తుండగా సెప్టెంబర్‌ 25న గుర్తు తెలియని దుండగులు కొంతమంది థియేటర్‌ ప్రవేశద్వారానికి నిప్పు పెట్టారు....
1 … 518 519 520 521 522 … 2,510
Page 520 of 2510