శ్రీశైల జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకోనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 16వ...









