News

News

గీతా ప్రెస్ కి 10 ఎకరాలు

హిందూ ధర్మాన్ని విశేషంగా ప్రచారం చేయడంలో ముందంజలో వుండేది గోరఖ్ పూర్ గీతా ప్రెస్. హిందువులందరికీ తలలో నాలుక గీతా ప్రెస్. గీతా ప్రెస్ విషయంలో యూపీ ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. గోరఖ్‌పూర్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీలోని సెక్టార్ 27...
News

దేశమే ప్రథమ ప్రాధాన్యంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా బెంగళూరులో Shakha to Nation'' పుస్తకావిష్కరణ సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు వారణాసి రాంమాధవ్, జ్ఞానశ్రీ కులకర్ణి హాజరయ్యారు. ఈ పుస్తకానికి వీరిద్దరు సంపాదకులు కూడా. ఈ...
News

మిథిలా చిత్రకళతో రామాయణ గాథ

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ కళాకారుడు సుజిత్‌ శ్రీవాస్తవ రామాయణ కథను సంప్రదాయ మిథిలా చిత్రకళతో (మధుబని చిత్రలేఖనం) అందంగా చిత్రీకరించారు. రెండు నెలలు శ్రమించి రాముడి జననం, స్వయంవరం, వనవాసం, సీతాపహరణం, రామ-రావణ యుద్ధం వంటి ఘట్టాలను జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన సుజిత్‌ను...
News

హిందూ దేవుళ్లను కించపరిచిన రేవంత్

హిందూ దేవుళ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భక్తుల మనోభావాలు, ఆచారాలను కించపరిచేలా వ్యాఖ్యానించారు. మూడు కోట్ల మంది దేవుళ్లు ఎందుకున్నారని ప్రశ్నించారు. మంగళవారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం పాల్గొంటూ మనకు దేవుడిపైనే ఏకాభిప్రాయం లేదంటూ...
News

చెట్ల నరికివేత నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడిన నటుడు సాయాజీ షిండే..

మహారాష్ట్రలోని పంచవటి, తపోవనం ప్రాంతాల్లో గల వేలాది చెట్లు నరికివేతకు ఆ రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ నటుడు సాయాజీ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెట్లను నరికివేసి నాసిక్‌ ప్రజలను ఎగతాళి చేయొద్దని కుంభమేళా మంత్రి గిరీశ్‌ మహాజన్‌ను...
News

ప్రేమ, పెళ్లి, ఉగ్రవాదం

డాక్టర్ షాహీన్ సయీద్.. ఢిల్లీ పేలుడు కేసులో నిందితురాలు.. ఉగ్రవాదులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమె తన జీవితంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ప్రేమ విఫలమయ్యింది. పెళ్లి పెటాకులయ్యింది. ప్రజల మధ్య మంచి వైద్యురాలిగా పేరు తెచ్చుకున్నా, ఆమె సేవలు ఉగ్రవాదులకు...
News

11 నుంచి భవానీ దీక్షల విరమణ

విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో డిసెంబర్‌ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్‌ తెలిపారు. తన చాంబర్‌లో దుర్గగుడి ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.....
News

పీఓకేతో విదేశీ వాణిజ్యం కాదు.. అంతరాష్ట్రమే: హైకోర్టు

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో వాణిజ్యం విషయమై జమ్ముకశ్మీర్‌ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్ఓసీ భారత్‌లో భాగమే కాబట్టి నియంత్రణ రేఖ ద్వారా విభజించిన కశ్మీర్‌లోని రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని దిగుమతి-ఎగుమతి కాకుండా అంతర్-రాష్ట్ర వాణిజ్యంగా పరిగణిస్తామని హైకోర్టు...
News

మత్స్యకార, బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో భజన మందిరాల నిర్మాణానికి నిధులు

తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్‌ నిధులతో శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార, బీసీ, ఎస్సీ ఎస్టీ తదితర బలహీన వర్గాల పంచాయతీ, కాలనీల్లో గుడి లేని ప్రాంతాల్లో కొత్తగా భజన మందిరాల నిర్మాణానికి నిధులు మంజూరుకు మార్గదర్శకాలను విడుదలయ్యాయని జిల్లా...
1 … 433 434 435 436 437 … 2,510
Page 435 of 2510