News

News

‘స్మార్ట్‌ కళ్లజోడుతో’ పద్మనాభుడి ఆలయంలోకి.. సింగపూర్‌ టూరిస్ట్‌పై కేసు!

కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలోని వెళ్లిన ఓ పర్యటకుడు.. కెమెరా అమర్చిన కళ్లద్దాలతో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సింగపూర్‌లోని నార్త్‌షోర్‌ డ్రైవ్‌ నివాసి తిరునీపనార్‌ (49)గా గుర్తించారు. అయితే,...
News

‘సెక్యులర్‌’ పాట పాడాలంటూ బెంగాలీ సింగర్‌ ను వేధించిన మెహబూబ్‌ మాలిక్‌

ఒక పాఠశాలలో జరిగిన లైవ్‌ కాన్సర్ట్‌లో ‘సెక్యులర్‌’ పాట పాడాలంటూ ఓ వ్యక్తి తనను వేధించినట్లు బెంగాలీ సింగర్‌ లగ్నజిత్‌ చక్రవర్తి ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శనివారం తూర్పు మిడ్నాపుర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఈ లైవ్‌...
News

మతపరమైన మైనారిటీలు,జిహాదీ ఉగ్రవాదంపై VHP కీలక తీర్మానాలు

విశ్వహిందూ పరిషత్ సెంట్రల్ ట్రస్ట్ బోర్డు సమావేశాలు ఈ నెల 17 నుంచి 19 వరకూ హస్తినాపురంలోని జంబూద్వీప్ లో జరిగాయి. ఈ సందర్భంగా రెండు అత్యంత కీలకమన తీర్మానాలను ఆమోదించారు. అందులో మొదటిది జిహాదీ సవాళ్లు, వాటి పరిష్కారాలు కాగా,...
News

దేశ సాంస్కృతిక మూలాలన్నీ ఒక్కటే : దత్తాత్రేయ హోసబళే

వ్యవస్థీకృత, క్రమశిక్షణ కలిగిన సమాజం మాత్రమే దేశాన్ని అత్యున్నత శ్రేయస్సు వైపు నడిపించగలదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే అన్నారు. మనిషి వ్యక్తిత్వం గొప్పగా వున్నప్పుడే ఇదంతా సాధ్యమని, ఆరెస్సెస్ శాఖల ద్వారా ఈ నిర్మాణమే జరుగుతోందని...
News

గోదావరి పుష్కరాలకు కార్యాచరణ

2027 జూన్ 26 నుండి జూలై 7వతేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్న గోదావరి పుష్కరాలను విజయంవంతంగా నిర్వహించేందుకు ఇప్పటి నుండే ఆయా శాఖలు,జిల్లాల వారీగా తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కార్యదర్శులను...
ArticlesNews

నిస్వార్థమే దైవత్వం

వాయు, జల, శబ్ద కాలుష్యాలు అందరికీ తెలిసినవే. ఇవి కంటికి కనిపించే బాహ్య కాలుష్యాలు. వీటి నివారణ, ప్రక్షాళనల కోసం ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ప్రజలలో చైతన్యం తీసుకొస్తుంటాయి. వీటన్నిటికన్నా అత్యంత ప్రమాదకరమైనది ఒకటుంది. అదే భావ...
News

శబరిమలకు ఆధునిక సాంకేతికత.!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించేలా శబరిమలలో సాంకేతిక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయనున్నారు. యాత్రికులు నీలక్కల్‌కు చేరుకున్నప్పటి నుండి వారు తిరిగి వచ్చే సమయం, సన్నిధానంలో అభిషేకం, ప్రసాదాలు , బుకింగ్‌ గదులు వరకు అన్ని ఏర్పాట్లను డిజిటలైజ్ చేయడమే...
ArticlesNews

రోహింగ్యాలకు ఎర్ర తివాచీ పరవాలా?

ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాట్లును ప్రోత్సహించేవారికి చెంపపెట్టులా తగిలాయి. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలకాలా?..అసాధారణ రక్షణలు కల్పించాలా? అని ఆగ్రహం వ్యక్తంచేసింది ధర్మాసనం. ఇప్పటికే ఇక్కడ...
News

సనాతన ధర్మం గొప్పతనం.. రాహు కేతు పూజ చేసిన పదుల కొద్దీ రష్యన్లు..

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో విదేశీ భక్తులు సందడి చేశారు. ముక్కంటిని దర్శించుకునేందుకు శ్రీకాళహస్తికి వచ్చిన రష్యన్ దేశస్థులు కట్టు బొట్టుతో సాంప్రదాయాన్ని పాటించారు. రాహు కేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి ఆలయ సందర్శనలో సందడి చేశారు. రష్యాకు చెందిన...
News

శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్స్ పెంపు..

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు దేవస్థానం శుభవార్త అందించింది. భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని మల్లన్న స్పర్శ దర్శనాల స్లాట్లను పెంచుతున్నట్లు శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వాహక అధికారి-ఈవో శ్రీనివాసరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త...
1 … 405 406 407 408 409 … 2,510
Page 407 of 2510