శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో సినిమా పాటలతో యువతి రీల్స్..
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి దర్శనార్థం వచ్చిన ఓ యువతి చేసిన రీల్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. శ్రీశైలంలోని సీఆర్‌ఓ (CRO) కార్యాలయం సమీపంలో, నిత్యం భక్తులు సంచరించే ప్రధాన రహదారిపై సినిమా పాటలు, ప్రైవేట్స్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేస్తూ...









