News

News

సరిహద్దుల్లో ఉద్రిక్తత

భారత్‌-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం పెరుగుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులు వేడెక్కుతున్నాయి. తాజాగా భారత్‌, చైనా బలగాలు పెద్ద ఎత్తున చేరాయి. ఇరు వైపుల వెయ్యిమందికి పైగా బలగాలు మోహరించినట్లు సమాచారం. గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 (పీపీ-14), పాంగాంగ్‌...
News

భారత సైనికుల దెబ్బకు వెన్ను చూపిన చైనా సైనికులు

చైనా సైనికుల చెర నుంచి విడుదలైన పది మంది భారత జవాన్లకు నిర్వహించిన మానసిక, వైద్యారోగ్య పరీక్షల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. గల్వాన్‌ ఘటన తర్వాత శత్రుదేశ సైనికులు చాలా భయపడ్డారని తెలిసింది. ఇద్దరు మేజర్‌ స్థాయి అధికారులు, ఇద్దరు కెప్టెన్లతో...
News

దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్

నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కశ్మీర్‌ నుంచి నలుగురైదుగురు ఉగ్రవాదులు దిల్లీలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘావర్గాలు సమాచారం అందించాయి. దీంతో అప్రమత్తమైన దిల్లీ పోలీసులు అనుమానిత...
News

జమ్మూకశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను కొనసాగిస్తున్నాయి. ఉదయం శ్రీనగర్‌లో ఒక ముష్కరుణ్ని హతం చేసిన దళాలు.. తాజాగా మరో ముగ్గురిని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీనగర్‌లోని జూమినార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో సైనిక బలగాలతో కలిసి కశ్మీర్‌...
News

భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థికశక్తిని ఇచ్చిన కేంద్రం

భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాలకు ప్రత్యేక ఆర్థికశక్తిని ఇచ్చింది. రూ.500 కోట్లలోపు అత్యాధునిక యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు వీలుగా త్రివిధ దళాలకు అధికారం ఇచ్చింది. ''త్రివిధ...
News

చైనాతో సరిహద్దు ఒప్పందాల నియమాలను మార్చడానికి త్రివిధ దళాలకు అనుమతి 

20 మంది భారతీయ ఆర్మీ జవాన్లు అమరులు కావడానికి దారితీసిన భారత్-చైనా గాల్వన్ వివాదం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో మాట్లాడుతూ త్రివిధ దళాలకు...
ArticlesNews

డా౹౹హెడ్గేవార్ వ్యక్తిత్వ వైశిష్ట్యం 

1940లో డాక్టర్జీ మరణించేనాటికి ఆయనద్వారా స్థాపింపబడిన సంఘటన - రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దేశమంతటా వ్యాపించింది. భారతదేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాలలోనూ, పెద్దనగరాలలోనూ సంఘశాఖలు వ్యాపించినవి. మధ్యప్రాంతాల నాయకులకేగాక, దానికి అవతల ఉండే నాయకులకు కూడా సంఘ్ యొక్క అనుశాసనబద్ధులైన, సుశిక్షితులైన...
News

“మీ దేహం దేశం కోసం రా….. మీ రూపం దేశపు ధైర్యం రా…..” ఆంధ్రదేశాన్ని ఉర్రూతలూగిస్తున్న గీతం

మీ దేహం దేశం కోసం రా...... మీ రూపం దేశపు ధైర్యం రా..... అంటూ ప్రముఖ సినీ గేయ రచయిత, విశాఖ పట్టణానికి చెందిన శ్రీ దుర్గా ప్రసాద్ ఐనాడ రచించిన దేశభక్తి ప్రబోధాత్మక గీతం ఆంధ్ర రాష్ట్రాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఆ...
Newsvideos

పూజించే చెట్టును తొలగించిన అధికారులపై హిందువుల ఆగ్రహం

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదంటూ ఆంజనేయ స్వామి భక్త బృందం మరియు  RSS కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని గాంధీనగర్ ప్రాంతంలో మునిసిపాలిటీ సిబ్బంది వచ్చి ఆంజనేయస్వామి గుడి ముందు ఉన్న వేప చెట్టు మరియు రావి...
Newsvideos

50 ఏళ్ళుగా ఇసుకలోనే నాగేశ్వరుడు – లాక్ డౌన్ తో బయటపడ్డాడు

కరోనా వల్ల దొరికిన ఖాళీ సమయాన్ని తమ కల సాకారం చేసుకునేందుకు వినియోగించారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చేజర్ల మండలం పెరుమాళ్లపాడు యువకులు. పెన్నా ఒడ్డున ఉన్న పెరుమాళ్లపాడు ఇసుక మేటల ధాటికి 80ఏళ్ల కిందటే నది నుంచి రెండు మైళ్లు...
1 2 3 4 5 6 176
Page 4 of 176