News

News

పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ మధ్య బలపడుతున్న రక్షణ బంధాలు..

పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్–17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది. అయితే ఈ...
News

నిరుపేదలైన బ్రాహ్మణుల కోసం గరుడ పథకానికి శ్రీకారం

త్వరలో గరుడ పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సవితతో బ్రాహ్మణ...
News

దేశ విజ్ఞాన సంప్రదాయాన్ని ప్రపంచానికి చాటిన నాగార్జునుడు

ప్రాచీన భారత విజ్ఞాన చరిత్రలో ఆచార్య నాగార్జునుడికి విశిష్ట స్థానం ఉందని వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కంచర్ల గంగాధరరావు అన్నారు. ఏఎన్‌యూ వర్సిటీ రసాయనశాస్త్ర విభాగం, సెంటర్‌ ఫర్‌ ఆంధ్ర ప్రదేశ్‌ స్టడీస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జునుడి ఆల్కెమికల్‌ వారసత్వం–సంప్రదాయిక,...
News

యాగంటి ఆలయ అభివృద్ధికి చర్యలు

నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవాలయంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు.. సచివాలయంలోని 2 వ బ్లాక్ లో దేవాదాయశాఖ మంత్రి...
News

శ్రీశైలం పాదయాత్రపై ఫిబ్రవరి 8 వరకు నిషేధం

శ్రీశైలం పాదయాత్రపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో 2026 సంవత్సరానికి సంబంధించి అఖిల భారత పులుల గణన ప్రారంభమైన క్రమంలో అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఫేజ్ 3...
ArticlesNews

మతోన్మాదుల కుట్ర : స్వామి శ్రద్ధానంద ప్రాణత్యాగం వెనుక ఉన్న అసలు కథ

పంజాబ్‌లోని తల్వాన్ గ్రామంలో జన్మించిన స్వామి శ్రద్ధానంద, 1900ల ప్రారంభంలో ఆర్యసమాజ్ యొక్క ప్రముఖ సంస్కర్తలలో ఒకరిగా ఎదిగారు. వేద విద్యను పునరుద్ధరించడానికి ఆయన 1902లో హరిద్వార్ సమీపంలో గురుకుల్ కాంగ్రీని స్థాపించారు. ఆయన సామూహిక పునరాగమన (శుద్ధి) కార్యక్రమాలకు నాయకత్వం...
News

దంతెవాడలో 63 మంది మావోలు లొంగుబాటు

మావోయిస్టులకు కేంద్రం విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. మార్చి, 2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా మారుస్తామని కేంద్రం ప్రకటించింది. దీంతో గతేడాది నుంచి దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. గత సంవత్సరం అనేక మంది మావోయిస్టులు లొంగిపోయారు....
ArticlesNews

స్వామి వివేకానంద బాటలో ఆర్ఎస్ఎస్

1980లో తిరువేదగంలో స్వామి చిద్భావనానంద ఆర్ఎస్ఎస్ వార్షిక శిక్షణా శిబిరాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగం. ప్రియమైన యువకులురా! మీరంతా ఎంతో పుణ్యం చేసుకున్నవారు. హనుమంతుడికి లంకలోకి చొరబడే ముందు తన శక్తి ఏమిటో ఆయనకు తెలియదు. దాని గురించి ఆయనకు గుర్తు...
News

నరిగమ్మ ఆలయం మార్పు తగదు

అనంతపురం రూరల్‌ మండలం పాపంపేట శివారున కళ్యాణదుర్గం రోడ్డులో వెలిసిన మైసూరు నరిగిమ్మ ఆలయాన్ని అక్కడి నుంచి తరలించడం సబబు కాదని శృంగేరి విరూపాక్షి మఠం పీఠాధిపతి విద్యానృసింహ భారతి మహాస్వామి అన్నారు. నరిగమ్మ ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బహిరంగ...
News

తిరుప్పావై ప్రవచనాలు శుభకరం

పవిత్రమైన ధనుర్మాసంలో తిరుప్పావై ప్రవచనాలను వినడం ఎంతో మంచిదని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఒంగోలు గాంధీ రోడ్డులోని గీతా మందిరంలో గత 26 రోజులుగా నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా తిరుమల...
1 … 374 375 376 377 378 … 2,510
Page 376 of 2510