News

News

తిరుమలలో రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక రథసప్తమి వేడుకలకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. సకల జీవకోటికి వెలుగు ప్రదాత అయిన సూర్య భగవానుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీన ఈ ఉత్సవాన్ని అత్యంత కన్నుల...
News

శ్రీశైలంలో వేదశ్రవణం

శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ఆయా సేవలన్నీ పరిపూర్ణంగా జరిపించాలనే భావనతో వేదశ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అమ్మ వారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు....
News

విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక పరిమళం

ఖండాంతరాలు దాటిన ఆధ్యాత్మిక వెలుగులు మేడమ్‌ బ్లావెట్‌స్కీ రచనల్లోని మన్వంతర రహస్యాలు, మాస్టర్‌ ఈకే ఆచరణీయ యోగ బోధనలు జగద్గురు పీఠం ద్వారా ప్రపంచవ్యాప్తమయ్యాయి. మాస్టర్‌ పార్వతీకుమార్‌ చేసిన 65 విదేశీ పర్యటనల ఫలితంగా వందలాది మంది పాశ్చాత్యులు ఆధ్యాత్మిక మార్గంలోకి...
ArticlesNews

అపురూపమైన విశ్వమానవ విజ్ఞానకోశం భగవద్గీత

భగవద్గీత... శ్రీకృష్ణ పరమాత్మ పాండవ మధ్యముడైన అర్జునుడికి బోధించిన అద్భుత వికాస పాఠం. పరమాత్మ ప్రబోధం అర్జునుడికే అయినా, విశ్వ మానవాళి దైనందిన జీవితంలో తెలుసుకోవాల్సిన అనేక విషయాలు భగవద్గీతలో దర్శనమిస్తాయి. భగవద్గీత అపురూపమైన విశ్వమానవ విజ్ఞానకోశం! నిత్యసత్యాలు, మార్గదర్శకమైన బోధనలు...
News

హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్న స్పానిష్‌ జంట

రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఓ స్పానిష్‌ జంట వేదమంత్రాల సాక్షిగా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. స్పెయిన్‌కు చెందిన కలేరా, రావుల్‌ గత ఏడేళ్లుగా ప్రేమలో ఉండి సహజీవనం చేస్తున్నారు. రావుల్‌కు పని ఒత్తిళ్ల కారణంగా ఇంతకాలం వివాహం చేసుకోలేకపోయామని కలేరా తెలిపింది. ఒకరినొకరు...
ArticlesNews

ఏకాత్మ మానవ దర్శనం @ 60

స్వతంత్ర భారతదేశం ఎలా ఉండాలి? స్వరాజ్య సమరం సాగుతున్న దశలో దురదృష్టవశాత్తు ఈ ప్రశ్న వైపు దృష్టి సారించడంలో భారతీయ సమాజం వెనుకబడిరది. అందుకు కారణం స్వాతంత్య్రోద్యమంలో ఒక దశ తరువాత భారతీయ చింతన ద్వితీయ శ్రేణికి వెళ్లడమే. ఇంకా –...
News

శ్రీరామ శోభాయాత్రకు భారీ సన్నాహాలు

అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈనెల 21న సీతారాముల కల్యాణం, 22న శ్రీరామ మహా శోభాయాత్ర వైఎస్సార్‌ కడప జిల్లా కేంద్రమైన కడపలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నాహాలు ముమ్మరం చేసినట్లు ఐక్యవేదిక కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. 2024 జనవరి, 22వ తేదీన...
News

270 ఏళ్ల తర్వాత పూర్తిస్తాయిలో కేరళ కుంభమేళా

కేరళలోని తిరునావాయలో నీల నది తీరంలో కేరళ కుంభమేళాగా పిలిచే మహా మాఘ మహోత్సవం ప్రారంభమైంది. ఈ మహోత్సవాన్ని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ధర్మ ధ్వజాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ సనాతన సంప్రదాయాన్ని, హిందూ ఆచారాలను...
News

తిలకం పెట్టుకున్నందుకు.. లండన్‌ స్కూల్‌లో హిందూ విద్యార్థిపై వివక్ష

యూకే రాజధాని లండన్‌లోని ఓ పాఠశాలలో ఎనిమిదేళ్ల విద్యార్థికి వివక్ష ఎదురైంది. తిలకం పెట్టుకున్న కారణంగా స్కూల్ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆ చిన్నారి పాఠశాల మారాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటన్‌లోని హిందువులు,...
News

జాతీయగీతాన్ని అవమానించిన స్టాలిన్ ప్రభుత్వం మధ్యలో వెళ్లిపోయిన గవర్నర్

తమిళనాడు శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి నిష్క్రమించారు. ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ప్రారంభం కాగా తన ప్రసంగం మధ్యలోనే ఆయన వాకౌట్‌ చేశారు. తమిళతల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయగీతం ఆలపించాలని సభాపతిని...
1 … 362 363 364 365 366 … 2,510
Page 364 of 2510