కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడనివ్వండి – విపక్ష నేతలతో మాయావతి
ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన విపక్ష నేతల తీరును బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి తప్పుబట్టారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం పార్టీల నేతలు కాశ్మీర్ పర్యటనకు...









