మతం మారిన మత్స్యకార కుటుంబం తిరిగి హిందూ ధర్మంలోకి
నెల్లూరు జిల్లా కోట మండలం పామంజిపాళెం మత్స్యకార గ్రామంలో గతంలో హైందవ ధర్మాన్ని వీడి అన్య మతాన్ని స్వీకరించి ఉండిన ఒక మత్స్యకార కుటుంబం తిరిగి హైందవ ధర్మాన్ని స్వీకరించింది. గ్రామస్తులందరి సమక్షంలో స్థానిక దేవాలయంలో నెల్లూరు దత్త పీఠానికి చెందిన...









